పోత్కపల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు

85చూసినవారు
పోత్కపల్లిలో  కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ  సంబరాలు
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు గెలుపుతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సిపిఐ కార్యకర్తలుసంబురాలు నిర్వహించారు. టపాసులు కాల్చి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆళ్ల సుమన్ రెడ్డి, వంగ శ్రీనివాస్ రెడ్డి, రజనీకాంత్, అంబాల కోరయ్య, సిరిసేటి రాహుల్, ఆళ్ళ తిరుపతి రెడ్డి మాచర్ల రవీందర్, సిరిసేటి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్