వీధి కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

74చూసినవారు
వీధి కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వీధి కుక్కలు గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, సైకిల్‌, ద్విచక్రవాహనదారులను వెంబడించి పరుగుపెట్టిస్తున్నాయి. వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రివేళల్లో రోడ్లపైకి గుంపుగుంపులుగా వచ్చి దాడులు చేస్తుండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్