ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్ (Video)

50చూసినవారు
ఒక ఫోన్ అంటే ఎంత సైజ్ ఉంటుంది. 3 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ వరకు ఉంటుంది. ట్యాబ్ అయితే 7 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ వరకు ఉంటుంది. బ్రిటన్‌లో భారత సంతతి వ్యక్తి అరుణ్ ఓ గ్యాడ్జెట్ స్పెషలిస్టుతో కలిసి 6.74 అడుగుల పొడవైన ఐఫోన్ 15ప్రొ మ్యాక్స్ రెప్లికాను రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ప్రతిరూపంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. అయితే, మీరు ఈ పెద్ద ఐఫోన్‌పై ఓ లుక్కేయండి.

సంబంధిత పోస్ట్