ఆరుగురు మంత్రులు శత కోటీశ్వరులు

68చూసినవారు
ఆరుగురు మంత్రులు శత కోటీశ్వరులు
కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన కేబినెట్ సభ్యుల్లో ఆరుగురు రూ.100 కోట్లు అంతకన్నా ఎక్కువ ఆస్తులను ప్రకటించారని ADR ఓ నివేదికలో వెల్లడించింది. కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ రూ.5,705.47కోట్ల ఆస్తులు ప్రకటించి ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. రెండో స్థానంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా రూ.424.75కోట్ల ఆస్తులు, కేంద్రమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి రూ.217.23కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు.

సంబంధిత పోస్ట్