తెలంగాణలో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్‌లు

54చూసినవారు
తెలంగాణలో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్‌లు
ట్రాన్స్‌జెండర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఓ క్లినిక్ ఏర్పాటు చేయనుంది. జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు నిర్మించనుంది. అనారోగ్య సమస్యల సమయంలో ట్రాన్స్‌జెండర్లు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక క్లినిక్‌ల ఏర్పాటుతో పాటు మానసిక ఆందోళనపై కౌన్సెలింగ్ ఇవ్వనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్