ఎస్ఎస్సీ జేఈ తుది ఫలితాలు విడుదల

76చూసినవారు
ఎస్ఎస్సీ జేఈ తుది ఫలితాలు విడుదల
జూనియర్ ఇంజినీర్ ఖాళీల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) 1,324 జూనియర్ ఇంజినీర్ ఖాళీలను ఎస్ఎస్సీ భర్తీ చేస్తోంది. పేపర్-1 పరీక్షలు అక్టోబర్ 9 నుంచి 11వ తేదీల్లో, పేపర్-2 పరీక్ష డిసెంబర్ 12న జరిగిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్