విద్యార్థులకు సన్మానం చేయనున్న స్టార్ హీరో

52చూసినవారు
విద్యార్థులకు సన్మానం చేయనున్న స్టార్ హీరో
కోలీవుడ్ హీరో విజయ్ మరోసారి మంచి మనసు చాటుకోనున్నారు. తమిళనాడులోని నియోజకవర్గాల వారిగా టన్త్, ఇంటర్‌లో టాప్ 3లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించనున్నారు. జూన్ 28, జులై 3 తేదీల్లో చెన్నై వేదికగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ ప్రతినిధులు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్