మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. నడి రోడ్డుపై ఓ మహిళ పూజలు చేసింది. రోడ్డుపై మంటలు పెట్టి కొన్ని మంత్రాలు చదువుతూ వింతవింతగా ప్రవర్తించింది. మహిళ ఆ మంట చుట్టూ ఎగురుతూ, దూకుతూ, అటు ఇటు తిరుగుతూ వింతగా ప్రవర్తించింది. ఆపై మంటల ముందు కూర్చుని తన జుట్టును విరబోసుకుని చాలా విచిత్రంగా చేసింది. అయితే చివరికి ఆ మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిసింది.