కుక్కల నియంత్రణకు పటిష్ఠ చర్యలు

55చూసినవారు
కుక్కల నియంత్రణకు పటిష్ఠ చర్యలు
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వీధి కుక్కల నియంత్రలకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం హైకోర్టుకు అందించిన నివేదికలో వెల్లడించింది. సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలు అని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ప్రభుత్వం చూపించిన లెక్కలపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి సీజే.. తమకు లెక్కలు అవసరం లేదని.. వీధి కుక్కల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటే చాలని సూచించింది.

సంబంధిత పోస్ట్