బైక్‌తో స్టంట్స్.. లారీని ఢీకొని రౌడీషీటర్ మృతి (వీడియో)

79చూసినవారు
సరదా కోసం బైక్ స్టంట్స్ చేసిన ఓ యువకుడు లారీ ఢీ కొని ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ కాచిగూడకు చెందిన రౌడీషీటర్ శ్రీకాంత్ శుక్రవారం రాత్రి పాతబస్తీలో బైక్‌పై స్టంట్స్ చేస్తూ లారీ చక్రాల కింద పడి స్పాట్‌లోనే మృతిచెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్