మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన సునీతా విలియమ్స్

79చూసినవారు
మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. బుచ్ విల్మోర్‌తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌షిప్‌లో ఈనెల 7న స్పేస్‌లోకి దూసుకెళ్లనున్నారు. ఇంతకు ముందు బోయింగ్ కంపెనీ మానవ రహిత ప్రయోగాలు చేపట్టగా.. తొలిసారిగా మానవ సహిత యాత్ర చేపడుతోంది. స్టార్‌లైనర్ స్పేస్‌షిప్ మంగళవారం ఉదయం 8.04 గంటలకు కెన్నడీ స్పేస్‌సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్