సునీతా విలియమ్స్ రికార్డులు

55చూసినవారు
సునీతా విలియమ్స్ రికార్డులు
*సునీతా విలియమ్స్ 9 నెలలకు పైగా ISSలోనే ఉన్నారు. అంతరిక్షంలో అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత రికార్డు నెలకొల్పారు.
* ఆమె ఇంతకుముందు కూడా 195 రోజులు, మరోసారి 127 రోజులు అంతరిక్షంలోనే ఉన్నారు.
* అంతరిక్షంలో ఎక్కువ సేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా సునీత రికార్డు సృష్టించారు. 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. మూడు యాత్రల్లో కలిపి ఆమె తొమ్మిది సార్లు అంతరిక్షంలో నడిచారు.
* నాలుగు రకాల అంతరిక్ష నౌకల్లో ప్రయాణించిన తొలి వ్యోమగామిగా సునీత రికార్డు సృష్టించారు.

సంబంధిత పోస్ట్