ఆస్కార్ బరిలో సూర్య ‘కంగువా’
సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతీ ఒక్కరికి ఆస్కార్ అందుకోవాలనే కల ఉంటుంది. అయితే 2025 ఏడాదికి గాను ఆస్కార్ నామినేషన్ లిస్ట్ వచ్చేసింది. ఇందులో ఇండియా నుంచి రెండు సినిమాలు నామినేట్ అయ్యాయి. అందులో మొదటిది సూర్య నటించిన ‘కంగువా’ కాగా రెండోది పృథ్వీరాజ్ నటించిన ‘ది గోట్ లైఫ్’. కంగువా మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచినా ఆస్కార్‌కు నామినేషన్ అవడంపై సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.