ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌ కెప్టెన్‌గా సూర్య

50చూసినవారు
ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌ కెప్టెన్‌గా సూర్య
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్(2025) సీజన్ 18 మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. అయితే, మార్చి 23న చెన్నైతో జరిగే మ్యాచ్‌కి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని హార్దిక్ పాండ్య వెల్లడించాడు. గత ఎడిషన్‌లో పాండ్య స్లో ఓవరేట్‌కు గురయ్యాడు. దీంతో అతడిపై నిషేధం పడింది. ఈ నేపథ్యంలో చెన్నైతో జరిగే మ్యాచ్‌కి అతడు అందుబాటులో ఉండడు.

సంబంధిత పోస్ట్