బిఆర్ఎస్ షాక్.. బిజెపిలో చేరికలు

1513చూసినవారు
బిఆర్ఎస్ షాక్.. బిజెపిలో చేరికలు
లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి గెలవబోయే ఎంపీ సీట్లలో నల్గొండ జిల్లా ఒకటి ఉంటుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భీమా వ్యక్తం చేశారు. హుజూర్నగర్లో నేరడుచర్ల మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు చింతకుంట్ల సోమిరెడ్డి, ఉపాధ్యక్షులు జగతయ్య, పిన్నపురెడ్డి మల్లారెడ్డి పలువురు సైదిరెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. ప్రస్తుతం దేశం మొత్తం మోదీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

సంబంధిత పోస్ట్