ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ పక్క: సైదిరెడ్డి

67చూసినవారు
ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ పక్క: సైదిరెడ్డి
ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ పక్కా అని నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి పేర్కొన్నారు. శనివారం హుజూర్నగర్ లో బి ఆర్ ఎస్ పట్టణ మహిళ ప్రధాన కార్యదర్శి దీప మరియు పలువురు బిజెపిలో చేరారు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సైదిరెడ్డి మాట్లాడుతూ దేశానికి బీజేపీ ఎంతో అవసరమని, విశాల ధృక్పథంతో ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీకి మద్దతుగా నిలబడాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్