ఓటు హక్కు వినియోగం పై అవగాహన

52చూసినవారు
ఓటు హక్కు వినియోగం పై అవగాహన
ఓటు వజ్రయుధం వంటిదని ప్రజలు ప్రలోభాలకు గురి కావద్దని కోదాడ మున్సిపల్ కమిషనర్ ఏ రమాదేవి అన్నారు. శనివారం కోదాడ పట్టణం లో చేసిన ఓటు హక్కు వినియోగం పై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు కళా జాత ప్రదర్శన అనంతరం ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమం లో కళాకారులు పల్లెల లక్ష్మణ్, పాలకుర్తి శ్రీకాంత్, పల్లెల రాము, మేడిపల్లి వేణు, గజ్జి మంజుల, ప్రియాంక, నెమ్మాది స్రవంతి, అసిస్టెంట్ వీరయ్య, బాబురావు, బియల్ ఓలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్