బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

61చూసినవారు
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కోదాడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కోదాడ పట్టణ యువజన నాయకుడు సుంకర అభిధర్ నాయుడు ఆధ్వర్యంలో తెలంగాణ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ పైడిమర్రి సత్తిబాబు, జిల్లా కార్మిక శాఖ సెక్రెటరీ నయీమ్, ఎస్సీ సెల్ నాయకులు కర్ల సుందరం బాబు, తుమ్మలపల్లి భాస్కర్, గట్ల కోటేశ్వరరావు, గట్ల నరసింహారావు, కౌన్సిలర్ మేధార లలిత ఉన్నారు.

సంబంధిత పోస్ట్