వేపగింజలను రైతులు వినియోగించుకోవాలి

55చూసినవారు
వేపగింజలను రైతులు వినియోగించుకోవాలి
ప్రకృతి ఔషధం వేపగింజలను రైతులు పంట పొలాలకు వినియోగించుకోవాలని ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు మొలుగురి గోపాయ్య అన్నారు. సోమవారం నడిగూడెం మండల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయంపై ప్రచారం నిర్వహించి మాట్లాడారు. వేప కాయాల్లో ఆజాడిరెక్టీన్ అనే చేదు పదార్థం ఉంటుందని దీని ద్వారా కషాయం తయారుచేసి పంట పూత పిందే దశలో ఉన్నప్పుడు పిచికారీ చేస్తే క్రిమి కీటకాలు నశిస్తాయన్నారు. ద్రావణం తయారు చేసే విధానం పైఅవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్