డ్రగ్స్ , సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి

59చూసినవారు
డ్రగ్స్ , సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి
డ్రగ్స్ , సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఏఎస్ఐ మల్సూర్ తెలిపారు. బుధవారం నడి గూడెం మండల కేంద్రంలోని గురుకుల కళాశాల లో విద్యార్థులకు డ్రగ్స్ సైబర్ నేరాలపై పోలీస్ కళాబృందాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో గురుకుల కళాశాల ప్రిన్సిపల్ చింతల వాణి, వైస్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు అధ్యాపకులు మూర్తి , పోలీస్ సిబ్బంది వీరబాబు, ప్రతాప్ రెడ్డి, కళాబృంద యల్లయ్య ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్