త్రిపురవరం లో ఉపాధ్యాయుల బడి బాట

56చూసినవారు
త్రిపురవరం లో ఉపాధ్యాయుల బడి బాట
అనంతగిరి మండలం త్రిపురవరం హై స్కూల్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు మంగళవారం బడిబాటకు కదం తొక్కారు. గడపగడపకు తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఇంగ్లీష్ మీడియం లో ఉచిత విద్యతోపాటుపలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలు బంధం వెంకటేశ్వర్లు, గంధం కృష్ణయ్య, ఉపాధ్యాయులు నిరంజన్ రెడ్డి, మూర్తి, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్