Feb 26, 2025, 12:02 IST/సూర్యాపేట నియోజకవర్గం
సూర్యాపేట నియోజకవర్గం
సూర్యాపేట: ఘనంగా శివరాత్రి వేడుకలు
Feb 26, 2025, 12:02 IST
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం శ్రీ రామలింగేశ్వర సహిత త్రిశక్తి అయ్యప్ప ఆంజనేయస్వామి దేవాలయం ధర్మకర్తలు అనంతుల సూర్యనారాయణ, దుర్గ ప్రసాద్, శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా శివరాత్రి వేడుకలు నిర్వహించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్త జనం ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.