జిల్లాలో సగటు వర్షపాతం 25. 6 మి. మీ

69చూసినవారు
జిల్లాలో సగటు వర్షపాతం 25. 6 మి. మీ
జిల్లా వ్యాప్తంగా శనివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. సగటున 25. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చందంపేట మండలంలో అత్యధికంగా 72. 5, మర్రిగూడ 45. 1, కేతేపల్లి 43. 9, గుర్రంపోడు 43. 7, నార్కట్‌పల్లి 42. 4, మిర్యాలగూడ 38. 3, నకిరేకల్‌ 34. 5, నల్లగొండ 16. 9, నిడమనూరు 16. 4, కనగల్‌ 14. 8, కొండమల్లేపల్లి 14. 4, పీఏపల్లి 14. 1, శాలిగౌరారం 12. 2, గట్టుప్పల్‌ 7. 3, దామరచర్ల మండలంలో అత్యల్పంగా 3. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్