నష్టపరిహారం చెక్కు అందజేసిన జిల్లా కలెక్టర్

84చూసినవారు
నష్టపరిహారం చెక్కు అందజేసిన జిల్లా కలెక్టర్
చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా అందించే నష్ట పరిహారం వారికి ఆర్థిక భరోసాను కల్గిస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కార్మిక కార్యాలయంలో కోదాడ మున్సిపాలిటి బాలాజీనగర్ కు చెందిన గంట అంజయ్య అనే లారీ డ్రైవర్ యాక్సిడెంట్ లో మరణించినందున వారికి లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా గంట అంజయ్య భార్య రాజ్యంకి రూ. 2లక్షల చెక్ ను అందజేశారు.

సంబంధిత పోస్ట్