జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

9383చూసినవారు
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
సూర్యాపేట పట్టణంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ఖమ్మం ఫ్లైఓవర్ ఎన్ హెచ్ 65 పైన డీసీఎంను వెనక నుండి కారు ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులలో స్పాట్లో ఒక వ్యక్తి చనిపోగా ఒకరి పరిస్థితి విషమంగా వుంది. గాయాలైన క్షతగాత్రులను స్థానికులు స్థానిక హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్