కామ్రేడ్ బొమ్మ గాని వెంకటయ్య గారి ఆశయాలను సాధిద్దాం

84చూసినవారు
కామ్రేడ్ బొమ్మ గాని వెంకటయ్య గారి ఆశయాలను సాధిద్దాం
స్వాతంత్ర సమరయోధులు, గీత పనివరాల రాష్ట్ర నాయకులు కీర్తిశేషులు కామ్రేడ్ బొమ్మగాని వెంకటయ్య ఆశయాలను సాధించాలని సిపిఐ రాష్ట్ర నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, కెవియల్ పిలుపునిచ్చారు. సూర్యాపేటలో గురువారం ప్రధమ వర్ధంతి సందర్భంగా ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొమ్మగాని వెంకటయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవాడికి భూమికి గీసే వారికి చెట్టు అని నినాదించారు.

సంబంధిత పోస్ట్