సూర్యాపేటలో జూన్ 30న జాతీయ శతాధిక కవి సమ్మేళనం

64చూసినవారు
సూర్యాపేటలో జూన్ 30న జాతీయ శతాధిక కవి సమ్మేళనం
శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో సూర్యాపేటలో జూన్ 30న 136వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ప్రముఖ కవి, పాత్రికేయులు డేగల జనార్దన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం జాతీయ రహదారి పక్కన ఉన్న సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్