ఆట మహాసభలకు హాజరైన పటేల్ రమేష్ రెడ్డి

70చూసినవారు
ఆట మహాసభలకు హాజరైన పటేల్ రమేష్ రెడ్డి
అమెరికాలోని అట్లాంటా నగరంలో జరుగుతున్న 18వ ఆట మహాసభలకు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సోమవారం 3వ రోజు ఆట మహాసభలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్ప్రెడ్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు పటేల్ శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. వారం రోజులుగా పటేల్ రమేష్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయనతోపాటు తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖులు అటా మహాసభలకు వెళ్లారు.