పశువుల సంతలో దొంగతనం.. పట్టుకున్న పోలీసులు

83చూసినవారు
సూర్యాపేట పశువుల సంతలో దొంగతనం చేసిన వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ. 10 లక్షల 50వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజుద్దీన్ అనే వ్యాపారి పశువుల బేరం కొరకు తన వెంట తెచ్చుకున్న నగదును తన వాహనంలో పెట్టి పశువులను బేరం మాట్లాడుకొని డబ్బులు చూసుకునేసరికి గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినారని వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్