నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు

50చూసినవారు
నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు
నకిలీ విత్తనాలు అమ్మిన, కృత్రిమ కొరత సృష్టించిన అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే , జిల్లా అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి కలెక్టర్ వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ
మండల్ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మండల లెవెల్ టాస్క్ ఫోర్స్ టీం విత్తన డీలర్ల షాపులను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్