ఎల్కారం గ్రామంలో ఉద్రిక్తత.. గ్రామంలో పికెటింగ్

3995చూసినవారు
సూర్యాపేట మండలం ఎల్కారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గత నెల 18వ తారీఖున సూర్యాపేట మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్డే ఎల్లయ్య అదృశ్యం అయ్యారు. అదే రోజు అతన్ని హత్య చేసినట్లు జగ్గయ్యపేట పోలీసుల వద్ద లొంగి పోయిన కొందరు నిందితులు తెలిపారు. కాంగ్రెస్ నేత వడ్డే ఎల్లయ్య కిడ్నాప్, హత్య నేపథ్యంలో ఎల్కారం గ్రామంలో ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్ళపై శుక్రవారం అర్ధరాత్రి రాళ్ళ దాడి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్