ప్రభుత్వ హాస్పిటల్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

59చూసినవారు
ప్రభుత్వ హాస్పిటల్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి
SRPT: సూర్యాపేట ఏరియా హాస్పిటల్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ ఎం. ఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్చార్జి సూపర్డెంట్ కి సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ గత నాలుగు ఐదు నెలల నుండి సూర్యాపేట ఏరియా హాస్పిటల్ లో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి అని అన్నారు.

సంబంధిత పోస్ట్