తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన బిఅర్ఎస్ యువజన విభాగ నాయకులు రుద్రపల్లి గణేష్ , కి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, ఆదివారం రోజు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.