మోత్కూర్ ని రెవిన్యూ డివిజన్ గా చేయాలని వినతి..

80చూసినవారు
మోత్కూర్ ని రెవిన్యూ డివిజన్ గా చేయాలని వినతి..
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో సోమవారం రోజు ఓ ప్రవేట్ కార్యక్రమానికి హాజరైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ని బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం మోత్కూరు మున్సిపల్ కేంద్రం రెవిన్యూ డివిజన్ గా చేయాలని వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బుర్ర శ్రీనివాస్ గౌడ్, సుదగాని పాండు, పల్లెపంగ నరసింహ, రామనరసయ్య, రమేష్ , తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్