రైతులకు రైతు భరోసాను వెంటనే అమలు చేయాలి..

84చూసినవారు
రైతులకు రైతు భరోసాను వెంటనే అమలు చేయాలి..
రైతుల పెట్టుబడులకు ప్రభుత్వం రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు కోరారు. సోమవారం తుంగతుర్తిలో రాజకీయ శిక్షణ తరగతుల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు విత్తనాలు కొనుగోలుకు సహాయం చేసి రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు. రైతులకు అందించే విత్తనాలను సొసైటీలలో పూర్తిగా ఉండేటట్లుగా ఏర్పాటు చేయాలన్నారు.

ట్యాగ్స్ :