ఇన్‌స్టామార్ట్‌తో స్విగ్గీమాల్‌ అనుసంధానం

59చూసినవారు
ఇన్‌స్టామార్ట్‌తో స్విగ్గీమాల్‌ అనుసంధానం
క్విక్‌ కామర్స్‌ సంస్థ ఇన్‌స్టామార్ట్‌ను స్విగ్గీమాల్‌తో అనుసంధానం చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇన్‌స్టామార్ట్‌ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నిత్యావసర సరకుల డెలివరీకే పరిమితమైన ఇన్‌స్టామార్ట్‌ ఇకపై దుస్తులు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, స్టేషనరీ తదితర 35 రకాల వస్తువులను అందించనున్నామని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ హెడ్‌ ఫణి కిషన్‌ తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్