పవన్ వ్యాఖ్యలతో టీడీపీ అలర్ట్

75చూసినవారు
పవన్ వ్యాఖ్యలతో టీడీపీ అలర్ట్
పవన్ వ్యాఖ్యలతో టీడీపీ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ రెండు సీట్లు ప్రకటించడం వల్ల తమకు ఇబ్బంది లేదని అన్నారు. ఏ రకంగా పవన్ వ్యాఖ్యల పైన స్పందించవద్దని పార్టీ నాయకత్వం ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. ఇదే సమయంలో రాజానగరం, రాజోలు నుంచి టీడీపీ సీనియర్లు సీట్లు ఆశిస్తున్నారు. దీంతో ఈ రోజు రాజోలు నేతలు అచ్చెన్నాయుడుతో సమావేశం కానున్నారు.

సంబంధిత పోస్ట్