TDP సంచలన నిర్ణయం

53చూసినవారు
TDP సంచలన నిర్ణయం
టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరునగరి వెల్లడించారు. ఏపీలో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పటికి తెలంగాణలో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది నిర్ణయించలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్