టీమ్ ఇండియాకు ‘సూపర్‌ - 8’ అవకాశాలు ఇలా!

81చూసినవారు
టీమ్ ఇండియాకు ‘సూపర్‌ - 8’ అవకాశాలు ఇలా!
టీమ్‌ఇండియా వరుసగా రెండు మ్యాచులు గెలిచింది. జూన్ 12న యూఎస్‌ఏ, జూన్ 15న కెనడాతో తలపడనుంది. ఇప్పటికే 4 పాయింట్లు సాధించి మెరుగైన రన్‌రేట్‌తో (1.455) అగ్రస్థానంలో ఉన్న భారత్‌కు సూపర్ - 8కి చేరేందుకు మరొక విజయం చాలు. యూఎస్‌ఏ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. కెనడాతో కష్టమేం కాదు. చివరి రెండు మ్యాచుల్లోనూ భారత్‌ విజయం సాధిస్తే గ్రూప్‌ స్టేజ్‌ను తొలి స్థానంతో ముగుస్తుంది.

సంబంధిత పోస్ట్