దొండ సాగులో మెళకువలు

72చూసినవారు
దొండ సాగులో మెళకువలు
దొండ సాగుకు మే ఆఖరిలో లేదా జూన్, జులై నెలలు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే నేలలు, ఆమ్లా నేలలు తప్పించి మిగతా అన్ని నేలల్లోనూ దొండ పంట సాగుచేయవచ్చు. రైతులు విత్తనాలు నాటుకునే ముందే నేలను చదును చేసుకోని, ఆఖరి దుక్కులో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. ప్రతి మొక్కకు వరుసల మధ్య దూరం 2 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. పూత, పిందె, కాయ పెరుగుతున్న సమయంలో మట్టిలోని తేమను బట్టి నీటిని అందించాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you