ఓయూ లేడీస్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత (వీడియో)

564చూసినవారు
ఓయూ లేడీస్ హాస్టల్ వద్ద విద్యార్థుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లేడీస్ హాస్టల్ లో అర్ధరాత్రి ఆగంతకులు చొరబడటంతో తమకు రక్షణ లేదంటూ, సీసీటీవీలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని.. తమకు న్యాయం జరిగే వరకు అగంతకుడిని తీసుకెళ్లొద్దంటూ పోలీసుల ముందు నిరసనకు దిగారు. కాగా హాస్టల్ లోకి చొరబడిన ఇద్దరిలో ఒకరిని పట్టుకుని చున్నీతో కట్టేసి పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్