TG Budget: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్

68చూసినవారు
TG Budget: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్
TG: రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వివిధ నోటిఫికేషన్ల ద్వారా 57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా 200 ఎకరాల్లో AI సిటీ, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి రూ. 6,000 కోట్లు కేటాయించింది. BFSI రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులను అమలు చేయనుంది.

సంబంధిత పోస్ట్