తెలంగాణలో వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న యువతి లత సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌లో బాలికలను వ్యభిచారంలోకి ముఠా దింపుతున్నట్లు గుర్తించారు. బాలికలతో వ్యభిచారం చేయించేందుకు మరో యువతితో కలిసి వీరు సెక్స్ రాకెట్ ఏర్పాటు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాలికను ట్రాప్ చేసిన యువతి...తన ప్రియుడితో కలిసి బాలికకు మద్యం, గంజాయి అలవాటు చేయించింది. నర్సంపేట తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేయించింది' అని పోలీసులు తేల్చారు.