డీప్‌ఫేక్‌ ఫొటోలను గుర్తించేందుకు వీడియో రిలీజ్‌ చేసిన కేంద్రం

64చూసినవారు
కృత్రిమ మేధ.. ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రంగాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఇప్పటికే ఏఐ ద్వారా రూపొందించిన ఫేక్‌ వీడియోలు, ఫొటోలు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటికి చెక్‌ పెట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించేలా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో తాజాగా ఓ వీడియో విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్