ఊపిరితిత్తుల్లో పల్లి గింజను తొలగించి చిన్నారిని కాపాడిన వైద్యులు

72చూసినవారు
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన రెండేళ్ల అబ్దుల్ సమద్.. వారం నుంచి దగ్గు, ఆయాసంతో బాధపడుతున్నాడు. అయితే కుటుంబీకులు చికిత్స కోసం వరంగల్ లోని MGM ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ CT స్కాన్ చేసిన వైద్యులు బాలుని కుడివైపు ఊపిరితిత్తులో వేరుశనగ పప్పు ఉన్నట్లు గుర్తించారు. దీంతో బ్రాంకోస్కోపి పద్ధతిలో శస్త్రచికిత్స చేసి బాలుడి ప్రాణాలు కాపాడారు.

సంబంధిత పోస్ట్