విమానం గాల్లో ఉండగా ఊడిపడ్డ డోర్

77చూసినవారు
విమానం గాల్లో ఉండగా ఊడిపడ్డ డోర్
అమెరికాలో షాకింగ్ ఘటన నమోదయింది. న్యూయార్క్‌ రాష్ట్రంలోని బఫెలో నయాగరా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ కోసం చేరువవుతున్న సమయంలో ఓ చిన్న విమానం డోర్ గాల్లో నుంచి కిందకు పడిపోయింది. కాగా డోర్ కోసం అన్వేషించగా జాడ దొరకలేదని బఫెలో సిటీ శివారులోని చీక్టోవాగా సబ్‌అర్బన్ పోలీసులు తెలిపారు. విమానంలోని ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారని, విమానం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్