అతి దారుణంగా నటి ఆర్థిక పరిస్థితి.. స్పందించిన రమాప్రభ

594చూసినవారు
అతి దారుణంగా నటి ఆర్థిక పరిస్థితి.. స్పందించిన రమాప్రభ
సినిమాలకు దూరంగా ఉంటున్న రమాప్రభ ఆర్థిక కష్టాలతో అడుక్కు తినే పరిస్థితికి వచ్చిందంటూ వార్తలు వైరలయ్యాయి. దీనిపై రమాప్రభ స్పందించింది. 'నేను అడుక్కు తింటున్నా అని వార్తలు రాస్తున్నారు. నా సొంత ఇంటిలో ఉంటున్నాను. నేను బిజీగా పనిచేస్తున్నా. పూరీ, నాగార్జున.. ఇలా కొందరు సెలబ్రిటీలు నన్ను ఆదుకుంటున్నారు. వాళ్లు నాకు భిక్ష వేయడం లేదు.. ప్రేమతో ఇస్తున్నారు. అందరికంటే నేను రిచ్‌గా ఉన్నాను' అని చెప్పింది.

సంబంధిత పోస్ట్