‘డాకు మహారాజ్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే
![‘డాకు మహారాజ్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే](https://media.getlokalapp.com/cache/62/7d/627dbfff7a6c09103527e63404ed6388.webp)
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సంధు ఈ సినిమా పక్కా పైసా వసూల్ సినిమా అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ మూవీకి 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఉమర్ సంధు రివ్యూలు కొన్ని సినిమాల విషయంలో నిజమైతే కొన్ని సినిమాల విషయంలో నిజం కాలేదు. ఈయన నిజంగా సినిమాలను చూసి రివ్యూలు ఇస్తారో లేదో కూడా తెలియదు.