లోక‌ల్ యాప్ మొద‌లైంది కోదాడ‌లోనే

68చూసినవారు
లోక‌ల్ యాప్ మొద‌లైంది కోదాడ‌లోనే
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ వేదికగా పుట్టింది Lokal యాప్. కోదాడ ప్రాంతానికి చెందిన మహ్మద్ జానీ పాషా, రాజస్థాన్ ప్రాంతానికి చెందిన విపుల్ చౌదరి ఖరగ్ పూర్ లో ఐఐటి పూర్తి చేశారు. 2018లో జానీపాషా తన సొంత ఊరైన కోదాడ వార్తలు తెలుసుకోవడానికి ఒక వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశారు. అలా సూర్యాపేట జిల్లాలో కోదాడ మండలానికి సంబంధించి ‘లోకల్‌’ గ్రూపు ఏర్పాటైంది. ఈ క్రమంలో జానీ పాషా, విపుల్ చౌదరి.. ఇద్దరూ ఆలోచన చేసి “Lokal యాప్” ను స్థాపించారు.

సంబంధిత పోస్ట్