ఆ గుడ్ల ధర అక్షరాల రూ.24 లక్షలు..!

68చూసినవారు
ఆ గుడ్ల ధర అక్షరాల రూ.24 లక్షలు..!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారంగా కేవియర్ గుడ్లతో వండిన వంటకాన్ని పరిగణిస్తారు. అందుకే దాన్ని'ధనవంతుల వంటకం' అని కూడా పిలుస్తారు. కేవియర్ గుడ్లు సముద్రంలో కనిపించే స్టర్జన్ చేపల జాతి నుండి వస్తాయి. ఈ చేపలలో సుమారు 26 జాతులు ఉన్నాయి. ఇవి నలుపు, నారింజ, ఆలివ్ వంటి రంగులలో లభిస్తాయి. 30 గ్రాముల కేవియర్ గుడ్లు ధర రూ. 5 వేల నుండి రూ. 8000 లేదా ఎక్కువ ఉండవచ్చు. మొత్తం గుడ్ల ధరలోకి వెళితే రూ.24 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్